Tuesday, May 24, 2011

ఒంటరై పోయా...

నేను ఒక రాయిని...

నేను కరగని రాయిని...

కాని కరిగిపోయా ఓ వనిత ప్రేమకి

పులకరించిపోయా తన మాటలకి

లోంగిపోయా తన చూపులకి

దగ్గర కావలకున్న తన ఆకర్షణకి

ఎన్నో బహుమతులు అవన్నీ మధురానుభూతులు

ఎన్నో కలలు కన్నా నిజం చేయడానికి ప్రయత్నించా

విధి మమ్మల్ని వంచించింది

నా కలలు కరిగి కన్నీరై పోయాయి

ఆ కలలు నన్ను ఒంటరివాణ్ణి చేశాయి

చివరకు తన జ్ఞాపకాలే సజీవంగా ఉన్నాయి

ఆ జ్ఞాపకాలే నెమరేసుకుంటూ బ్రతుకుతున్నా

నీ పిలుపు కోసం ఓ హృదయ స్పందన

No comments:

Post a Comment