
బాబోయ్ మండే ఎండలు
ఒళ్లంతా రగిలే మంటలు
బయటకెళ్తే వేడి గాల్పులు
ఇంట్లో పనిచేయకపోతే చికాకులు
పడుకోవడమంటే చిరాకులు
శరీరం నుండి చిమ్మే చెమటలు
విసిగేస్తుంది చేసి చేసి స్నానాలు
ఆకాశంలో మెరుపులు మేఘంలో ఉరుములు
కొన్ని క్షణాలు చెదురుమదురు జల్లులు
సేదతీరుసున్నాయి చిటపట చినుకులు
ప్రశాతంగా ఎగిరాయి జంట చిలుకలు
No comments:
Post a Comment