పక్షలు కిలకిల అరుపులు
ఆకాశంలో మిలమిల మెరుపులు
కొండకోనల్లో గలగల సెలయేరులు
మధురమైన కోకిల గానములు
రాత్రివేళ జాబిలి వెన్నెలలు
ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు
అవి చూసి మదిలో ఆనందాలు
ఎప్పటికీ మరువలేం ఆ జ్ఞాపకాలు
వాటిలాగే పదిలంగా ఉంటాయి మా స్నేహలు
No comments:
Post a Comment