నా గానంతో - మేఘం నుండి జల్లును కురిపించా
- శిలలను కరిగించా
- మొగ్గను వికసింప చేశా
కాని,
నీ మనసును కరిగించలేక పోయా!
నా మనోవేదనను వినిపించలేక పోయా!
నా ప్రేమను నీపై ప్రకాశించలేక పోయా!
అందుకే,
నా ప్రేమను చంపుకున్నాను...
No comments:
Post a Comment