Thursday, May 26, 2011

మదిలో భావాలు

గోదావరి అందాలు

అందమైన బంధాలు

వినసొంపైన సరాగాలు

కలిశాయి మా చేతులు

మాటల్లో వయ్యారాలు

చూపుల్లో సింగారాలు

మాలో వీచాయి ప్రేమగాలులు

అవి దాటిపోయాయి తీరాలు

నాకు నువ్వు నీకు నేను అంటూ పాటలు

కలిశాయి మా అభిరుచులు

ఎప్పటికీ కలిసుంటాయి మా హృదయాలు

ఒకటే ఆలోచిస్తాయి మా మనసులు

అవే నా జీవితానికి పదివేలు

ఎన్నో తీయని వెన్నెల కాంతులు

మరెన్నో నిద్రలేని రాత్రులు

మరెప్పుడొస్తాయో ఆ రోజులు

ఈ జన్మలో కొన్ని పాపాలు

మరో జన్మలో కాకూడదు శాపాలు

ఎప్పటికీ పదిలంగా ఉంటాయి తన జ్ఞాపకాలు

తనకోసం నిరీక్షిస్తాయి ఎప్పుడూ నా కనులు

నిన్ను ఎప్పటికీ అభిమానిస్తాడు నీ బాలు

4 comments:

  1. enti cherry nenu e kavitani copy chesi na systel lo paste chestunte evo boxes laga chuspistundi...:(

    ReplyDelete