కామ+అంధుడు = కామాంధుడు అంధుడు అంటే గుడ్డివాడు
నేడు... కామం ఎగిసిపడే కెరటం
ఆడవాళ్ల ప్రాణాలని బలికొంటోంది
వారి నిండు భవిష్యత్ పాతాళమైపోతుంది
వాటిని చూసే మనం నిజమైన గుడ్డివాళ్లం
మనం చూస్తూ ఊరుకోకూడదు
కామాంధుడి కోరలు పీకి కఠినంగా శిక్షించాలి
అప్పుడే ఆడది అర్ధరాత్రి నడవగల్గుతుంది
No comments:
Post a Comment