నువు లైలా కాని నేను మజ్నుని కాను
నువు అనార్కలి
కాని నేను సలీమ్‌ని కాను
నువు పార్వతి
కాని నేను దేవదాసుని కాను
అయినా నన్ను ప్రేమించావ్
నాపై ప్రేమ సుగుంధాన్ని కురిపించావ్
కాని నువ్వేం చేశావ్
నోటి దాకా వచ్చిన ప్రేమ రుచిని లాగేశావ్
ఇది నీకు తగునా?
No comments:
Post a Comment