నాలో సవ్వడి చేసే మది అలజడులకు కారణం నువ్వు
నేను నేనుగా లేకుండా ఉండటానికి కారణం నువ్వు
ఈ జగత్‌లో నా ప్రేమ నిత్యం ప్రహహించడానికి కారణం కూడ నువ్వే...
No comments:
Post a Comment