నీ కళ్లు దాక్ష పండు
నీ బుగ్గలు మామిడి పండు
నీ పెదవులు చెర్రీ పండు
ఆకాశపందిరిలో విహరించు ఉండు
జాబిలి అవుతుంది నీకు దిండు
నిద్రపోవే నా ముద్దుల పండు
hahaaa funny CHERRY pandu....:P
hahaaa funny CHERRY pandu....:P
ReplyDelete